Medicover Hospitals ENT Specialist Dr. Sampurna Ghosh Interview About Black Fungus. All you need to know about Mucormycosis - PART 3
#ENTSpecialistDrSampurnaGhosh
#BlackFungusAlert
#COVID19Vaccination
#SputnikVCOVID19vaccine
#Coronavirusinindia
#BlackFungusSymptoms
#COVID19inducedBlackFungus
#Mucormycosis
#IndiaOxygenSupply
#Hospitalbeds
#Coronapatients
#MedicoverHospitals
బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకినవారిలో కళ్లు ఎర్రబడటం,కళ్ల చుట్టూ నొప్పి,జ్వరం,తలనొప్పి,దగ్గు,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,రక్తపు వాంతులు,మానసిక స్థితిపై ప్రభావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మ్యూకస్ వల్ల ముక్కు బ్లాక్ అయినంతమాత్రాన... అలాంటి కేసులన్నీ బాక్టీరియల్ సైనసటిస్‌గా భావించవద్దు. ముఖ్యంగా కోవిడ్ చికిత్స తీసుకునే పేషెంట్లకు... చికిత్సలో భాగంగా రోగ నిరోధక శక్తిని తాత్కాలికంగా అణచివేసే లేదా క్రమబద్దీకరించేలా కొన్ని రకాల డ్రగ్స్ ఇస్తారు. ఇవి తీసుకున్నవారిలో ముక్కు బ్లాక్ అవడం వంటి లక్షణాలు కనిపిస్తే... అలాంటి కేసులన్నీ బాక్టీరియల్ సైనసటిస్‌గా భావించవద్దు. ఈ నేపథ్యంలో అసలు ఈ 'బ్లాక్ ఫంగస్'(మ్యుకోర్‌మైకోసిస్) ఎందుకు వస్తుంది దీన్ని ఎలా నియంత్రించాలి అనే విషయంపై ఈఎన్‌టీ స్పెషలిస్ట్ Dr. సంపూర్ణ ఘోష్ వన్ ఇండియా తో ప్రత్యేకంగా మాట్లాడారు.